నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లెజెండ్ చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను మార్చి 28 న విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పై ఇప్పటికే అటు అబిమానుల్లో , ఇటు సిని వర్గాల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు కుడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి బాలయ్య రెడీ అవుతున్నడన్నా సంగతి తెలిసిందే. అందుకోసం ఈ సినిమాకు సంబందించిన కొన్ని ముఖ్య మైన వాటిలో నిర్ణయం బాలయ్యే తీసుకుంటున్నాడని తెలిసింది. వచ్చే ఎన్నికలకు దగ్గరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే అప్పుడు మంచి కిక్ ఉంటుందని బాలయ్య ప్లాన్ వేసాడు. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కూడ మార్చి 9న జరపాలని, బాలయ్య ముహర్తం పెట్టినట్టు సమాచారం. ప్రతి విషయాన్ని చాలా కేర్ తో చేస్తున్నాడని ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. ఈ వ్యవహారం బట్టి చూస్తే బాలయ్య పొలిటికల్ ఎంట్రీ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు తెలుస్తోంది.
Mahesh Babu who is currently busy shooting for 'Aagadu' is keen on working with three top directors for his next three projects.1) Puri Jagannath: Mah...Read more »
Comedy hero Sunil’s upcoming movie Bhimavaram Bullodu has wrapped up the censor formalities and the movie has been cleared with U/A certification from...Read more »
The demise of legendary actor Akkineni Nageswara Rao has created a glum environment in Akkineni family and the family members not yet recovered ...Read more »
Tollywood films are now being affected by several factors. Piracy is one while ratings is the other aspect. Ratings in this articles means the ratings...Read more »
None can forget the superhit film Pokiri in Prince Mahesh Babu and Puri Jagannath's combination. Now the duo is planning to come with the sequel for t...Read more »
Post a Comment
aprieztmkrdezign
218168578325095
Emoticon
Click to see the code! To insert emoticon you must added at least one space before the code.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.